Header Banner

ఏపీ మెగా డీఎస్సీ హాల్‌టికెట్లు విడుద‌ల.. డౌన్‌లోడ్ కు డైరెక్ట్ లింక్ ఇదే!

  Sat May 31, 2025 13:19        Employment

ఏపీలో 16,347 ఉపాధ్యాయ‌ ఉద్యోగాల‌ భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ 2025 హాల్ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌  https://apdsc.apcfss.in/  ద్వారా తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్య‌ర్థులు త‌మ వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి హాల్ టికెట్లు పొంద‌వ‌చ్చు. ఇక, ఈ డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి 30వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అందుకు తగట్లుగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థుల ప్రాక్టీస్‌ కోసం ఇప్పటికే డీఎస్సీ మాక్‌ టెస్ట్‌లు కూడా విడుదల చేసింది. కాగా, ఏపీకి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు స‌మాచారం. దీంతో ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడుల్లోనూ ఎగ్జామ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఈ మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ కూడా విడుదలైంది. 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.! తెలుసుకోకపోతే మీకే నష్టం..

 

వెస్ట్‌ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్‌ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!

 

పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!

 

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 
 
 


   #AndhraPravasi #DSC #AndhraPravasi #HighCourt #APHighCourt #APNews #APDSC #APDSCNotification #DSCHighCourt #HallTicket #Download